కోడెల మృతిపట్ల సీఎం కేసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
కాసేపటి క్రితం ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఆంధ్రప్రదేశ్ మాజీ స్పికర్ కోడెల శివప్రసాద్ మృతిపట్ల తెలంగాణ సీఎం కేసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంధర్భంగా ఆయన కుటుంభ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు కొడెలతో తనకున్న అనుబంధాన్ని సీఎం ఈ సంధర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఇక మాజీ స్పీకర్ మృతిపట్ల తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డితోపాటు,మంత్రి కేటిఆర్లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కు చెందిన మాజీ మంత్రి కడియం శ్రీహారి బసవతారకం ఆసుపత్రికి చేరుకుని, కొడెల కుటుంభసభ్యులను పరామర్శించారు.
Recommended Video

కాగా ఉదయం హైదరాబాద్లోని ఆయన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో హుటాహుటిన బసవతారం ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలోనే ఆయన చికిత్స పోందుతూ మధ్యహ్నాం 12 గంటలకు మృతి చెందినట్టు ఆసుపత్రి వైద్యులు ధృవికరించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications