Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇప్పుడూ ఆంధ్రవారికేనా: వైద్యుల ఆందోళన, రోగుల ఇక్కట్లు(పిక్చర్స్)

హైదరాబాద్: కమల్‌నాథన్ కమిటీ నివేదికను వ్యతిరేకిస్తూ గాంధీ, నీలోఫర్‌ ఆస్పత్రి వైద్యులు గురువారం కూడా తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో హైదరాబాద్ తోపాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ సందర్భంగా వైద్యులు రమేశ్‌రెడ్డి, రవీందర్‌గౌడ్‌, లక్ష్మీనారాయణ, వినోద్‌, నరహరి బప్పనపల్లి, రాజశేఖర్‌, గంగారామ్‌, గీత, పద్మావతి, మురళి, అనిత, టీఎన్జీవోస్‌ నిర్మల, ఆర్తి, ఐఎన్‌టీయూసీ నేతలు ఆంజనేయులు, రవీందర్‌, వనజ తెలంగాణ మెడికల్‌ ఐకాస ఛైర్మన్‌ డాక్టర్‌ లాలూప్రసాద్‌ రాథోడ్‌లు మాట్లాడుతూ.. కమల్‌నాథన్‌ కమిటీ ప్రకటించిన తాత్కాలిక నివేదికను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. డీఎంఈ రాజీనామా చేయాలన్నారు.

ఆంధ్ర స్థానికత ఉన్నవారికి తెలంగాణలో అవకాశం ఇవ్వడం ఏమేరకు న్యాయమని ప్రశ్నించారు. తాము రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించే తమ డిమాండ్ల సాధనకు ఉద్యమం చేస్తున్నామని అన్నారు. కమల్‌నాథన్‌ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేస్తే.. మరో రెండు తరాలు నష్టపోతాయని డాక్టర్‌ లాలూప్రసాద్‌ రాథోడ్‌ అన్నారు.

విభజనలో పేర్కొన్నట్లు నిష్పత్తి ప్రకారం ఉద్యోగుల కేటాయింపుల్లో కూడా సుమారు 250 పోస్టులు, ఇప్పుడు మరో 250 పోస్టులను నష్టపోవాల్సి వస్తుందన్నారు. కమల్‌నాథన్‌ కమిటీ నివేదికను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

నిరసనల విరమణ

కమలనాథన్ సారథ్యంలోని ఉద్యోగుల విభజన కమిటీ రూపొందించిన తాత్కాలిక జాబితాపై తెలంగాణ వైద్యులసంఘం, మెడికల్ జేఏసీ లేవనెత్తిన అభ్యంతరాలన్నింటి పట్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సానుకూలంగా స్పందించారు. తెలంగాణ డాక్టర్ల అభ్యంతరాలు తీవ్రస్థాయిలో ఉన్నందున, వారి ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని వైద్యుల టెన్‌టేటివ్ జాబితాలను సవరించాలని, ప్రకటించిన జాబితాను అంగీకరించే ప్రసక్తే లేదని చీఫ్‌సెక్రటరీ గురువారం కమలనాథన్ కమిటీకి లేఖ రాశారు.

మరో నెలరోజుల సమయం తీసుకొని తెలంగాణ డాక్టర్ల ఆందోళనలను పరిష్కరించాలని తన లేఖలో సూచించారు. తెలంగాణలో 400 డాక్టర్ పోస్టులను ఇక్కడి డాక్టర్లతోనే భర్తీచేయాలన్న వైద్యుల సంఘం విజ్ఞప్తికి ప్రభుత్వం నుంచి హామీ లభించడంతో వారు తమ నిరసనలను విరమించారు.

వైద్యుల ఆందోళన-రోగుల ఇక్కట్లు

వైద్యుల ఆందోళన-రోగుల ఇక్కట్లు

కమల్‌నాథన్ కమిటీ నివేదికను వ్యతిరేకిస్తూ గాంధీ, నీలోఫర్‌ ఆస్పత్రి వైద్యులు గురువారం కూడా తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో హైదరాబాద్ తోపాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వైద్యుల ఆందోళన-రోగుల ఇక్కట్లు

వైద్యుల ఆందోళన-రోగుల ఇక్కట్లు

ఈ సందర్భంగా వైద్యులు రమేశ్‌రెడ్డి, రవీందర్‌గౌడ్‌, లక్ష్మీనారాయణ, వినోద్‌, నరహరి బప్పనపల్లి, రాజశేఖర్‌, గంగారామ్‌, గీత, పద్మావతి, మురళి, అనిత, టీఎన్జీవోస్‌ నిర్మల, ఆర్తి, ఐఎన్‌టీయూసీ నేతలు ఆంజనేయులు, రవీందర్‌, వనజ తెలంగాణ మెడికల్‌ ఐకాస ఛైర్మన్‌ డాక్టర్‌ లాలూప్రసాద్‌ రాథోడ్‌లు మాట్లాడుతూ.. కమల్‌నాథన్‌ కమిటీ ప్రకటించిన తాత్కాలిక నివేదికను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. డీఎంఈ రాజీనామా చేయాలన్నారు.

వైద్యుల ఆందోళన-రోగుల ఇక్కట్లు

వైద్యుల ఆందోళన-రోగుల ఇక్కట్లు

ఆంధ్ర స్థానికత ఉన్నవారికి తెలంగాణలో అవకాశం ఇవ్వడం ఏమేరకు న్యాయమని ప్రశ్నించారు.

వైద్యుల ఆందోళన-రోగుల ఇక్కట్లు

వైద్యుల ఆందోళన-రోగుల ఇక్కట్లు

తాము రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించే తమ డిమాండ్ల సాధనకు ఉద్యమం చేస్తున్నామని అన్నారు. కమల్‌నాథన్‌ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేస్తే.. మరో రెండు తరాలు నష్టపోతాయని డాక్టర్‌ లాలూప్రసాద్‌ రాథోడ్‌ అన్నారు.

వైద్యుల ఆందోళన-రోగుల ఇక్కట్లు

వైద్యుల ఆందోళన-రోగుల ఇక్కట్లు

విభజనలో పేర్కొన్నట్లు నిష్పత్తి ప్రకారం ఉద్యోగుల కేటాయింపుల్లో కూడా సుమారు 250 పోస్టులు, ఇప్పుడు మరో 250 పోస్టులను నష్టపోవాల్సి వస్తుందన్నారు. కమల్‌నాథన్‌ కమిటీ నివేదికను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

వైద్యుల ఆందోళన-రోగుల ఇక్కట్లు

వైద్యుల ఆందోళన-రోగుల ఇక్కట్లు

కమలనాథన్ సారథ్యంలోని ఉద్యోగుల విభజన కమిటీ రూపొందించిన తాత్కాలిక జాబితాపై తెలంగాణ వైద్యులసంఘం, మెడికల్ జేఏసీ లేవనెత్తిన అభ్యంతరాలన్నింటి పట్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సానుకూలంగా స్పందించారు.

వైద్యుల ఆందోళన-రోగుల ఇక్కట్లు

వైద్యుల ఆందోళన-రోగుల ఇక్కట్లు

తెలంగాణ డాక్టర్ల అభ్యంతరాలు తీవ్రస్థాయిలో ఉన్నందున, వారి ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని వైద్యుల టెన్‌టేటివ్ జాబితాలను సవరించాలని, ప్రకటించిన జాబితాను అంగీకరించే ప్రసక్తే లేదని చీఫ్‌సెక్రటరీ గురువారం కమలనాథన్ కమిటీకి ఘాటుగా లేఖరాశారు.

వైద్యుల ఆందోళన-రోగుల ఇక్కట్లు

వైద్యుల ఆందోళన-రోగుల ఇక్కట్లు

మరో నెలరోజుల సమయం తీసుకొని తెలంగాణ డాక్టర్ల ఆందోళనలను పరిష్కరించాలని తన లేఖలో సూచించారు.

వైద్యుల ఆందోళన-రోగుల ఇక్కట్లు

వైద్యుల ఆందోళన-రోగుల ఇక్కట్లు

తెలంగాణలో 400 డాక్టర్ పోస్టులను ఇక్కడి డాక్టర్లతోనే భర్తీచేయాలన్న వైద్యుల సంఘం విజ్ఞప్తికి ప్రభుత్వం నుంచి హామీ లభించడంతో వారు తమ నిరసనలను విరమించారు.

వైద్యుల ఆందోళన-రోగుల ఇక్కట్లు

వైద్యుల ఆందోళన-రోగుల ఇక్కట్లు

అంతకుముందు తెలంగాణ డాక్టర్ల సంఘం, మెడికల్ జేఏసీ నాయకులు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్ తివారీలతో చర్చలు జరిపారు.

వైద్యుల ఆందోళన-రోగుల ఇక్కట్లు

వైద్యుల ఆందోళన-రోగుల ఇక్కట్లు

చర్చలు జరుగుతున్న సందర్భంలోనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వయంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలంగాణ డాక్టర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అభ్యంతరాలను తెలియచేసేందుకు గడవు ఉన్నందున అవసరమైన రీతిలో చర్చించి సమస్యలను పరిష్కరించకుందామని, తెలంగాణ డాక్టర్లకు అన్యాయం జరుగదని కేసీఆర్ స్పష్టం చేశారు.

వైద్యుల ఆందోళన-రోగుల ఇక్కట్లు

వైద్యుల ఆందోళన-రోగుల ఇక్కట్లు

కమల్‌నాథన్ కమిటీ నివేదికను వ్యతిరేకిస్తూ గాంధీ, నీలోఫర్‌ ఆస్పత్రి వైద్యులు గురువారం కూడా తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో హైదరాబాద్ తోపాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+