మరోసారి ఫైనల్ లెక్క , ఎన్నికల శాతాలను ప్రకటించిన ఈసీ

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. అయితే ఎన్నికల కమిషన్ నిన్న పోలింగ్ ముగిసిన అనంతరం ఆయా లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ శాతాన్ని తాత్కలికంగా ప్రకటించారు.ఈనేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 62.25 శాతంగా పోలైనట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అక్కడక్కడ కొన్ని తేడాలు కూడ వచ్చాయి.దీంతో నేడు మరోసారి ఎన్నికల కమీషన్ ఖచ్చితమై శాతాలను ప్రకటించింది. వాటిలో

 Ec Announced final turnout of polling
ఆదిలాబాద్ - 71.44 శాతం
పెద్దపల్లి 65.43
కరీంనగర్ 69.45
నిజామాబాద్ 68.33
మెదక్ 71.72
మల్కజ్‌గిరి 49.40
సికింద్రాబాద్ 46.26
హైద్రాబాద్ 44.75
చేవేళ్ల 53.22
మహబుబ్‌నగర్ 65.39
నాగర్‌కర్నూల్ 62.29
నల్గోండ 74.11
భువనగిరి 74.39
వరంగల్ 63.65
మహబుబాబాద్ 68.79
ఖమ్మం 75.28
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+