టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ భారీ షాక్: రూ. 80 కోట్ల ఆస్తుల అటాచ్
హైదరాబాద్: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) భారీ షాకిచ్చింది. నామా తోపాటు ఆయన కుటుంబానికి చెందిన రూ. 80.66 కోట్లను జప్తు చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మధుకాన్ గ్రూప్ ప్రధాన కార్యాలయం తోపాటు హైదరాబాద్, ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లోని 28 స్థిరాస్తులను అటాచ్ చేసింది.
ED has provisionally attached 28 immovable properties and other assets worth Rs 80.65 Cr. belonging to Mr. Nama Nageshwar Rao & his family members in an ongoing money laundering case against M/s Ranchi Expressway Ltd, Madhucon Projects Limited and its director and promoters.
— ED (@dir_ed) October 17, 2022
రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే పేరిట నామా నాగేశ్వరరావు రుణాలు తీసుకుని దారి మళ్లించారని ఈడీ ఆరోపించింది. సుమారు రూ. 361.92 కోట్లు నేరుగా మళ్లించినట్లు గుర్తించామని ఈడీ అధికారులు వెల్లడించారు.

నామా నాగేశ్వరరావు, నామా సీతయ్య ఆధీనంలో ఆరు డొల్ల కంపెనీలు ఉన్నట్లు ఈడీ పేర్కొంది. ఈ కేసులోనే తాజాగా నామకు చెందిన ఆస్తులను జప్తు చేసింది ఈడీ. రుణాల పేరిట మోసం చేసిన కేసులో గతంలో నామాకు చెందిన రూ. 73.43 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications