Telangana Election Polling: ఆ స్థానాల్లో ముగిసిన ఎన్నికల పోలింగ్..
తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో పోలింగ్ సమయాన్ని కుదించారు. సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలంలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగతా ప్రాంతాల్లో 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి.













Click it and Unblock the Notifications