Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సమ్మర్ స్పెషల్: నగరంలోనే నోరూరించే రుచులు సిద్ధం(పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలోని అమీర్‌పేటలోని హోటల్ ఆదిత్య పార్క్ లో ద ప్రమోనేడ్‌లో 'ఎన్‌హెచ్ 65 గ్రామ రుచులు' పేరుతో ఫుడ్ ఫెస్టివల్ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో లభ్యమయ్యే రుచుల ఫుడ్‌ఫెస్టివల్‌ను బుధవారం ప్రారంభించారు.

ఈ ఫెస్టివల్‌ ఏప్రిల్ 30వరకు కొనసాగనుంది. 11 రోజులపాటు జరిగే ఈ ఫెస్టివల్ లో పరమాన్నం, చక్కెర పొంగలి, పాయసం, బొబ్బట్లు, సున్నుండలు, జాంగ్రీ, జిలేబి, గులాబ్ జామూన్, కాలాజామున్, షాహీ టుక్రా, మినాజమున్, రస్మలాయ్ డెసర్ట్స్, కేక్స్, పెస్ట్రీలు ఉన్నాయి.

ముఖ్యంగా చికెన్ సీక్, మటన్ సీక్, తలకాయ కూర, ఎండు రొయ్యలు, పులుసు, బొమ్మిడాయల పులుసు, పొటేలు కూర, కౌంజు పిట్ట ఫ్రై, కాళ్ల షోర్బా, కోడి పొలావ్, మటన్ పొలావ్ ఏర్పాటు చేసినట్లు హోటల్ ఎఫ్అండ్‌బి మేనేజర్ అమితేష్ కుమార్ తెలిపారు.

ప్రతీ వ్యక్తి కేవలం రూ. 600 చెల్లించి ఈ భోజనం పొందవచ్చునని తెలిపారు. 11రోజులపాటు రాత్రి 7గంటల నుంచి 10.30గంటల వరకు కొనసాగుతుందని చెప్పారు.

సమ్మర్ స్పెషల్: నగరంలో నోరూరించే రుచులు సిద్ధం

సమ్మర్ స్పెషల్

సమ్మర్ స్పెషల్

హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేటలోని హోటల్ ఆదిత్య పార్క్ లో ద ప్రమోనేడ్‌లో ‘ఎన్‌హెచ్ 65 గ్రామ రుచులు' పేరుతో ఫుడ్ ఫెస్టివల్ జరుగుతోంది.

సమ్మర్ స్పెషల్

సమ్మర్ స్పెషల్

తెలుగు రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో లభ్యమయ్యే రుచుల ఫుడ్‌ఫెస్టివల్‌ను బుధవారం ప్రారంభించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+