ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రీవాల్యుయేషన్! తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం!
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాలపై ఆందోళనల నేపథ్యంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ఉచితంగా రీ వెరిఫికేషన్ చేస్తామని ప్రకటించింది. పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సమాచార కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్ల వద్ద ఇందుకోసం స్టూడెంట్స్ లైన్లులో నిలబడాల్సిన అవసరం లేదని చెప్పింది. బోర్డే స్వచ్ఛందంగా ఆ పని చేస్తుందని అధికారులు ప్రకటించారు.
ఇప్పటికే రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు డబ్బులు కట్టిన వారికి ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. మే 15లోపు కొత్త ఫలితాలు, మెమోలు విద్యార్థుల ఇంటికే వస్తాయని చెప్పింది. అయితే ముందు జాగ్రత్త చర్యగా ఫెయిలైన ఫెయిలైన విద్యార్థులు ఆయా సబ్జెక్టులకు సంబంధించి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజు కట్టాలని సూచించింది.

-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications