Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇంజనీరింగ్ కాలేజీలో గ్యాంగ్‌వార్‌: బిటెక్ ఫైనలియర్ విద్యార్థికి కత్తిపోట్లు

హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని పేట్‌బషీరాబాద్ పరిధిలోని మైసమ్మగూడలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం జరిగింది. బీటెక్ విద్యార్థి భువనేశ్వర్‌పై కత్తులతో తోటి విద్యార్థులు దాడి చేశారు. అడ్డొచ్చిన మరో విద్యార్థిని కత్తితో పొడిచారు. రోహిత్ అనే విద్యార్థి ఈ దాడికి సూత్రధారిగా గుర్తించారు.

group clashes in private engineering college

ఈ ఘటన అనంతరం రోహిత్ పరారీ అయ్యాడు. నిందితుడు సివిల్ ఇంజినీరింగ్ ఫస్టియర్ చదువుతున్నాడు. ప్రస్తుతం భువనేశ్వర్ పరిస్థితి విషమంగా ఉంది.వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

అసలు విద్యార్థుల మధ్య ఎందుకు గొడవ జరిగిందనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ గొడవకు కారణమైన విద్యార్థులను పట్టుకొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కత్తిపోట్లకు గురైన భీటెక్ విద్యార్థి భువనేశ్వర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+