Prasad Imax: దేశంలోనే అతిపెద్ద మూవీ స్క్రీన్.. మన హైదరాబాద్‍లోనే..

హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమ్యాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హైదరాబాద్ లో ఉండే చాలా మంది ఈ ఐమ్యాక్స్ లో సినిమా చూసే ఉంటారు. తాజాగా ఈ ఐమ్యాక్స్ లో అతిపెద్ద స్క్రీన్ ఏర్పాటు చేశారు. సినీ ప్రియులు ఇప్పుడు ఈ అతిపెద్ద స్క్రీన్ లో సినిమా చొడొచ్చు. కానీ కొద్ద రోజులు ఆగాల్సిందే. అయితే ఐమ్యాక్స్ ఏర్పాటు చేసిన స్క్రీన్ దేశంలోనే అతిపెద్దదని చెబుతున్నారు.

ఈ అతిపెద్ద స్క్రీన్ ఫీచర్లు:

• 64 అడుగుల ఎత్తు

• 101.6 అడుగుల వెడల్పు

• కెనడా-ఆధారిత ప్రొజెక్షన్ స్క్రీన్ ద్వారా తయారు చేయబడిన StrongMDIని కలిగి ఉంటుంది

• QSC ఆడియో

• డాల్బీ CP950 సౌండ్ ప్రాసెసర్

Indias largest screen will soon be available at Prasad IMAX in Hyderabad

డిసెంబర్ 16
డిసెంబర్ 16, 2022 నుంచి ఈ స్క్రీన్ అందుబాటులోకి రానుంది. ప్రసాద్స్ మల్టీప్లెక్స్, ఐటీ & టెక్నికల్ అసిస్టెంట్ మేనేజర్ మోహన్ కుమార్ తన ట్విట్టర్ పేజీలో అతిపెద్ద స్క్రీన్ చిత్రాలను పంచుకున్నారు. ఒక చిన్న వీడియోను షేర్ చేస్తూ, "దేశంలో అతిపెద్ద స్క్రీన్ పైకి వెళుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది. ఇది 64 అడుగుల ఎత్తు, 101.6 అడుగుల వెడల్పు. ప్రసాద్ కోసం ప్రత్యేకంగా @strong_mdi ద్వారా తయారు చేయబడింది." అని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+