కేసీఆర్‌పై కోదండ కన్నెర్ర
హైదరాబాద్: కొత్త జిల్లాలపై ఇప్పటికీ ఏవైనా అభ్యంతరాలు, డిమాండ్లు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తామని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ ఆచార్య కోదండరాం అన్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్‌తుమ్మెదకు చెందిన రాజు తమ మండలాన్ని మెదక్ జిల్లాలో ఉంచాలని ట్యాంక్‌బండ్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహం గాంధీ ఆసుపత్రి ఉండడంతో కోదండరాం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె లక్ష్మణ్‌లు అక్కడికి వచ్చి రాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు.












Click it and Unblock the Notifications