ఎర్రవల్లిలో కెసిఆర్ సతీమణి శోభ సందడి: ఫామ్ హౌస్‌లో కెసిఆర్
సంగారెడ్డి: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సతీమణి శోభ సోమవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దత్తత గ్రామమైన మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న డబుల్ బెడ్రూం ఇండ్ల పనులను పరిశీలించారు.
ఫాంహౌస్ నుంచి నే రుగా గ్రామానికి చేరుకున్న ఆమె ముందుగా బీసీ కాలనీలో, అనంతరం అక్కడి నుంచి ఎస్సీ కాలనీకి వెళ్లి డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

కాగా, సీఎం కేసీఆర్ సోమవారం కూడా తన ఫాంహౌ్‌సలోనే ఉన్నారు. రెండు రోజులుగా ఫాంహౌ్‌సలోనే ఉంటున్న ఆయన సోమవారం ఉదయం కొద్దిసేపు పంటలను పరిశీలిస్తూ మార్నింగ్ వాక్ చేశారు.
గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను కాన్వాయ్‌లో తిరుగుతూ పరిశీలించారు. సుమారు 20 నిమిషాల పాటు గ్రామంలో తిరిగి ఇళ్ల నమూనాలను, పనుల వేగవంతాన్ని పరిశీలించి తిరిగి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications