డ్రెస్సింగ్‌పై కెసిఆర్ వార్నింగ్: కలెక్టర్ ఆమ్రపాలిలో మార్పు?
కలెక్టర్ ఆమ్రపాలికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వార్నింగ్ ఇచ్చారని, దీంతో ఆమెలో మార్పు వచ్చిందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
హైదరాబాద్: కలెక్టర్ ఆమ్రపాలికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వార్నింగ్ ఇచ్చారని, దీంతో ఆమెలో మార్పు వచ్చిందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

వేడుకలకు ఆమ్రపాలి
ఆమె మంగళవారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పొడవైన చేతులు, నిండు చీరకట్టుతో హాజరయ్యారు. సాధారణంగా ఆమ్రపాలి ఎక్కువగా వెస్టర్న్ డ్రెస్సింగ్‌లో కనిపిస్తారు.
Recommended Video


డ్రెస్సింగ్ స్టైల్‌పై కేసీఆర్ అసహనం?
దీనిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా మీడియాలో ప్రచారం జరిగింది. ఇటీవల సిఎం కేసీఆర్ అధికారులు, అధికార ప్రతినిధులతో భేటీ అయ్యారని, ఈ సందర్భంగా అధికారులు డ్రెస్సింగ్ స్టైల్‌పై కొంత అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.

ఆదేశాలు
జీన్ ప్యాంట్లు, టీ షర్ట్‌లు వేసుకోవడం వల్ల అధికారులు అంటే గౌరవం పోతోందని కెసిఆర్ చెప్పినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. మంత్రులు, అధికారులు, అధికార ప్రతినిధులు అందరూ సాధ్యమైనంత వరకు చేనేత దుస్తులు ధరించాలని చెప్పారని అంటున్నారు.

ఆమ్రపాలికే ఆ హెచ్చరిక అని
అయితే, కేసీఆర్ చేసిన ఆ వ్యాఖ్యలు కలెక్టర్ ఆమ్రపాలిని ఉద్దేశించినవేనని కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. ఆమె ఆధునిక పోకడలు డ్రెస్సింగ్ విధానాన్ని ఉద్దేశించే కేసీఆర్ అలా చెప్పారని అంతా అనుకున్నారని తెలుస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె చీరకట్టుతో రావడం ప్రాధాన్యత సంతరించుకుందని అంటున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications