'కెకె నాడు పులి టిఆర్ఎస్‌లో పిల్లిలా మారారు, డబ్బులు తీస్కున్న డిఎస్'
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆదివారం నాడు సంచలన వ్యాఖ్యలరు చేశారు. పులిలాంటి కె కేశవ రావు టీఆర్ఎస్ పార్టీలో చేరాక పిల్లిలా మారిపోయారని ఎద్దేవా చేశారు. గాంధీ భవన్లో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. డి శ్రీనివాస్ తమ పార్టీలో ఉన్నప్పుడు డబ్బులు తీసుకొని బీఫాంలు ఇచ్చారని షబ్బీర్ అలీ ఆరోపించారు. పదవి లేకున్నా తాము పార్టీలోనే ఉంటామని చెప్పారు. పార్టీ కోసమే పని చేస్తామని చెప్పారు.

పదవులు లేకున్నప్పటికీ జెండాలు మోస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరినీ అభినందించాలని ఆయన అన్నారు. తనను కాంగ్రెస్ పార్టీ ముప్పై ఏళ్లకే మంత్రిగా చేసిందని చెప్పారు. మా కుటుంబం మొత్తం పార్టీ కోసం పని చేస్తుందని చెప్పారు.
కష్టకాలంలో కలిసి పని చేయాలి
ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. అందరు కూడా కలిసి కట్టుగా పని చేయాలన్నారు. పార్టీ కోసం పని చేస్తున్న వారిని గుర్తించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయితీగా పని చేస్తున్న వారు వెనుకబడుతున్నారన్నారు.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications