ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందనలు, ‘0.09తో టాప్ ప్లేస్ మిస్’
Recommended Video

హైదరాబాద్: కేంద్రం ప్రకటించిన సులభతర వాణిజ్య ర్యాంకుల్లో తొలి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. 0.09 శాతం తేడాతో ఈవోడీబీలో తెలంగాణకు తొలి ర్యాంకు దూరమైందన్నారు.

అధికారులు కనబరిచిన మంచి పనితీరు వల్ల ఈ ఏడాదీ మంచి ర్యాంకు సాధించామని కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా ఢిల్లీలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈవోడీబీ ర్యాంకులను ప్రకటించిన విషయం తెలిసిందే.
We missed the 1st spot in EODB rankings 2018 by a whisker; 0.09%
— KTR (@KTRTRS) July 10, 2018
Nevertheless, inspirational leadership from @TelanganaCMO Garu & good work by our bureaucracy has resulted in a good rank this year too👏
Congratulations to Andhra Pradesh led by @ncbn Garu on topping the list 👍 pic.twitter.com/LnrBrj1tMV
ఈ ర్యాంకుల జాబితాలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలవగా.. తెలంగాణ రెండో స్థానం, తదుపరి స్థానాల్లో హర్యానా, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాలు నిలిచిన విషయం తెలిసిందే.
-
1,01,001 బియ్యపు గింజలపై "రామ" నామం..! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications