ఊరట: క్యాష్ విత్ డ్రాపై పరిమితి ఎత్తివేత, కానీ..
నోట్ల రద్దు అనంతరం అంచెలంచెలుగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ పైన అమలును ఎత్తివేస్తోంది.
ముంబై: నోట్ల రద్దు అనంతరం అంచెలంచెలుగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ పైన అమలును ఎత్తివేస్తోంది. తాజాగా, సోమవారం నాడు మరో ప్రకటన చేసింది. సామాన్యుడికి ఊరటనిచ్చే ప్రకటన చేసింది.

ఎల్లుండి.. అంటే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నగదు ఉపసంహరణ పైన పరిమితిని ఎత్తివేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అయితే, సేవింగ్స్ ఖాతాకు సంబంధించి మాత్రం వారానికి రూ.24వేల నగదు పరిమితిని కొనసాగించాలని నిర్ణయించింది.
కాగా, రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ గత ఏడాది నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కొత్త నోట్లు చలామణిలోకి వచ్చే వరకు అన్ని బ్యాంకు ఖాతాలు, ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణపై పరిమితులు విధించారు.
చెక్ ద్వారా వారానికి రూ.24వేలు, ఏటీఎంల నుంచి రూ.2వేలు మాత్రమే తీసుకునేలా నిబంధన విధించారు. ఆ కొత్త నోట్ల చలామణి నెమ్మదిగా పెరగడంతో ఏటీఎంలలో నగదు ఉపసంహరణ పరిమితిని రూ.4500కు పెంచారు. ఇటీవల ఆ మొత్తాన్ని రూ.10వేలకు పెంచారు.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications