హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గచ్చిబౌలి టూ సికింద్రాబాద్ 18 నిమిషాలు: గ్రీన్ కారిడార్ ద్వారా గుండె తరలింపు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఒక ప్రాణం నిలబట్టేందుకు హైదరాబాద్ పోలీసులు మరోసారి తమ స్ఫూర్తిని చాటుకున్నారు. హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు మంగళవారం కిమ్స్ ఆస్పత్రి గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి గుండెను సజీవంగా తరలించారు.

ఇందుకోసం 18 కిలోమీటర్ల మేర గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. 18 కిలోమీటర్ల దూరాన్ని 18 నిమిషాల్లోనే చేరుకుంది. వైద్య బృందంఉదయం 10.02 గంటలకు గచ్చిబౌలి నుంచి బయలుదేరి 10.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంది.

 Live heart from Gachibowli to secunderabad: : Traffic police create green corridor covering 18 km in 18 mins

ఏ ఏడాది సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం 34 లైవ్ ఆర్గాన్ ట్రాన్స్‌పోర్టేషన్‌ను విజయవంతంగా నిర్వహించిందని ఒక ప్రకటనలో పోలీసు శాఖ వెల్లడించింది.

గతంలో కూడా ఇలా గుండెను తరలించేందుకు గ్రీన్ కారిడార్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఒక ప్రాణం నిలిపేందుకు ట్రాఫిక్ పోలీసులు ఆ మార్గాల్లో పోలీసులంతా శ్రమించారు. అనేక మంది సహకారంతో ఇలా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం ద్వారా చాలా మంది ప్రాణాలు కాపాడుతున్నారు.

English summary
Live heart from Gachibowli to secunderabad: : Traffic police create green corridor covering 18 km in 18 mins.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X