జాబ్ ఇంటర్వ్యూ: ప్రొడక్షన్ ఇంజినీర్లు కావలెను

Subscribe to Oneindia Telugu

ప్రొడక్షన్ ఇంజినీర్లు కావలెను

వివరాలు:

రోల్: ప్రొడక్షన్ మేనేజర్/ఇంజినీర్
అనుభవం: 0-2 సంవత్సరాలు

జాబ్ టైప్: ఫుల్ టైమ్

జాబ్ లొకేషన్(పని స్థలం): హైదరాబాద్/సికింద్రాబాద్

విద్యార్హత: డిప్లొమా/ బీఈ/బీటెక్/బీఎస్సీ/ఎం.టెక్/

ముఖ్య నైపుణ్యాలు: ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి

ఇంటర్వ్యూ తేదీ: జులై 19 నుంచి జులై 30, 2016 వరకు

ఏస్ గ్రూప్ స్కిల్స్: ప్రొడక్షన్ అనుభవం : 0-6ఏళ్లు

Looking for Production Engineer's at Hyderabad

జాబ్ లొకేషన్: హైదరాబాద్

జాబ్ వివరాలు: డిప్లొమా/బీఈ/బీటెక్/ఎం.టెక్/బీఎస్సీ, ప్రొడక్షన్. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. నూతన ఆలోచనలను కలిగి ఉండాలి. అనలిటికల్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్‌లో ఫ్రెషర్స్, అనుభవం గల వారు కావాలి.

ఇంతర్వ్యూ తేదీ: జులై 19 నుంచి జులై 30 2016 వరకు.

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు, మిగితా వివరాల కోసం సంప్రదించండి

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Looking for Production Engineer's at Hyderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి