ఫోన్ నెంబర్లు సేకరించి, అతను 100 మంది అమ్మాయిలను వేధించాడు

సెల్‌ఫోన్లో మహిళలను లైంగికంగా వేధిస్తున్న బాబా జాన్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన దాదాపు వందమంది అమ్మాయిలను వేధించినట్లు విచారణలో వెల్లడైంది.

హైదరాబాద్: సెల్‌ఫోన్లో మహిళలను లైంగికంగా వేధిస్తున్న బాబా జాన్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన దాదాపు వందమంది అమ్మాయిలను వేధించినట్లు విచారణలో వెల్లడైంది.

చిక్కడపల్లికి చెందిన ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విచారణలో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆయన ఫోన్ కాల్స్‌తో దాదాపు వందమంది అమ్మాయిలను వేధించినట్లుగా వెల్లడైంది.

Man held by Hyderabad SHE team for making obscene calls to woman

చాలాకాలంగా పలువురు అమ్మాయిల ఫోన్‌ నెంబర్లు సేకరించి అసభ్యంగా మాట్లాడుతూ వేధింపులకు గురి చేసేవాడని తేలింది.

కాగా, బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఫోన్‌ నంబర్‌ సిగ్నల్‌ ఆధారంగా అతడి ఆచూకీని గుర్తించారు. నిందితుడు బాబా జాన్‌ చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం చెంబుకూరు గ్రామానికి చెందిన వ్యక్తి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+