హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘చిరుధాన్యాలతో ఆరోగ్యవంతమైన జీవితం’(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చిరుధాన్యాలు తినడం వల్ల ఆరోగ్యవంతమైన జీవనం సాగించవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో చిరు ధాన్యాల ప్రదర్శనను ఆయన శుక్రవారం ప్రారంభించారు. మార్చి 1వ తేదీ వరకు చిరుధాన్యాల ప్రదర్శన జరుగుతదని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక ముందు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తులు, ప్రాధాన్యాలపై 60 స్టాళ్లు ఏర్పాటు అయ్యాయని తెలిపారు. చిరుధాన్యాల (మిల్లెట్) సాగును ప్రోత్సహించేందుకు, ప్రజలకు ఆరోగ్యకరమైన పౌష్టికాహారం అలవాటు చేసేందుకు వ్యవసాయశాఖ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ హోంసైన్స్ విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ చిరుధాన్యాల ప్రదర్శన-2015 నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో చిరుధాన్యాల సాగుకు అనుకూలమైన పరిస్థితులు ఉండటంతో.. వీటి సాగును ప్రోత్సహించే దిశగా కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ముందుగా నగరాల్లో వీటి వినియోగాన్ని పెంచటంతో రైతులు పండించిన చిరుధాన్యాల పంటకు తగిన ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.

మిల్లెట్ ఫెస్ట్

మిల్లెట్ ఫెస్ట్

చిరుధాన్యాలు తినడం వల్ల ఆరోగ్యవంతమైన జీవనం సాగించవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.

మిల్లెట్ ఫెస్ట్

మిల్లెట్ ఫెస్ట్

నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో చిరు ధాన్యాల ప్రదర్శనను ఆయన శుక్రవారం ప్రారంభించారు. మార్చి 1వ తేదీ వరకు చిరుధాన్యాల ప్రదర్శన జరుగుతదని తెలిపారు.

మిల్లెట్ ఫెస్ట్

మిల్లెట్ ఫెస్ట్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక ముందు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

మిల్లెట్ ఫెస్ట్

మిల్లెట్ ఫెస్ట్

చిరుధాన్యాల ఉత్పత్తులు, ప్రాధాన్యాలపై 60 స్టాళ్లు ఏర్పాటు అయ్యాయని తెలిపారు.

మిల్లెట్ ఫెస్ట్

మిల్లెట్ ఫెస్ట్

చిరుధాన్యాల (మిల్లెట్) సాగును ప్రోత్సహించేందుకు, ప్రజలకు ఆరోగ్యకరమైన పౌష్టికాహారం అలవాటు చేసేందుకు వ్యవసాయశాఖ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ హోంసైన్స్ విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ చిరుధాన్యాల ప్రదర్శన-2015 నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మిల్లెట్ ఫెస్ట్

మిల్లెట్ ఫెస్ట్

రాష్ట్రంలో చిరుధాన్యాల సాగుకు అనుకూలమైన పరిస్థితులు ఉండటంతో.. వీటి సాగును ప్రోత్సహించే దిశగా కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.

మిల్లెట్ ఫెస్ట్

మిల్లెట్ ఫెస్ట్

ముందుగా నగరాల్లో వీటి వినియోగాన్ని పెంచటంతో రైతులు పండించిన చిరుధాన్యాల పంటకు తగిన ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.

మిల్లెట్ ఫెస్ట్

మిల్లెట్ ఫెస్ట్

చిరుధాన్యాలు తినడం వల్ల ఆరోగ్యవంతమైన జీవనం సాగించవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.

English summary
Telangana Minister Pocharam Srinivas Reddy on Friday launched Millet Fest 2015 at people paza, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X