బాగా కష్టపడుతున్నారు
హైదరాబాద్: మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీరందించే కార్యక్రమం గ్రామాల్లో దళితవాడల నుంచే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మిషన్ భగీరథ అధికారులు బాగా కష్టపడుతున్నారని, దీంతో తెలంగాణకు మంచి పేరు వస్తోందన్నారు. ప్రజలకు పరిశుభ్రమైన నీరు అందించాలనే లక్ష్యంతో ప్రవేశ పెట్టిన మిషన్ భగీరథ కార్యక్రమం అనుకున్న విధంగా కొనసాగుతుందని సంతృప్తి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications