టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు
తెలుగుదేశం పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి 1983లో ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మోత్కుపల్లి నర్సింహులు.. 2004, 2014 ఎన్నికల్లో మాత్రమే ఓటమి పాలయ్యారు. అగ్రవర్ణ నేతలపై అనునిత్యం పోరాడుతూ ముందుకు సాగుతున్న మోత్కుపల్లి నర్సింహులు.. 2009 - 2014 మధ్య టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలతో వార్తల్లో నిలిచారు.
Recommended Video

తాజాగా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో టీడీపీ పొత్తు ఉంటుందన్న సంగతి బయటపెట్టిందీ మోత్కుపల్లి. దీంతో రేవంత్ రెడ్డికి, మోత్కుపల్లికి మధ్య వాగ్వాదం జరిగింది. సీఎం కేసీఆర్ తర్వాత అదే స్థాయిలో స్పందించగలిగి, ప్రజల మద్దతు సంపాదించుకున్న రేవంత్ రెడ్డికి అడ్డు తగలడంతోపాటు వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ టీడీపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. అప్పట్లో ఆయనకు గవర్నర్ పదవి ఇస్తారని వార్తలు వచ్చినప్పటికీ అలాంటిదేం జరగలేదు.

గవర్నర్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే అది ఆయనకు అందని ద్రాక్షగానే మారింది. తెలుగుదేశం పార్టీకి తెలంగాణ దళిత నేతగా అతి ముఖ్య నాయకుడిగా మారారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications