ఎన్ ఆర్ ఐ ను హత్య చేసి, ఇంట్లోనే పూడ్చి, వివాహేతర సంబంధమేనా?
తన భార్యతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడనే నెపంతో ఓ ఎన్ ఆర్ ఐ ను అత్యంత కిరాతకంగా హత్య చేసి శవాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.
హైదరాబాద్:తన భార్యతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడనే నెపంతో ఓ ఎన్ ఆర్ ఐ ను అత్యంత కిరాతకంగా హత్య చేసి శవాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.
హైద్రాబాద్ లోని పాతబస్తీలోని ఫలక్ నుమా రైతుబజార్ సమీపంలో నివాసం ఉండే ఫాతీమాతో ఇటీవలే విదేశాల్లో స్థిరపడి వచ్చిన సయ్యద్ ఇమ్రాన్ పరిచయం ఏర్పడింది.

ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసిందని ఫాతీమా భర్త గుర్తించాడు. దీంతో ఫాతీమా భర్త సయిదా బారాబూద్ అతణ్ణి దారుణంగా హతమార్చి బండ్లగూడలోని హాషామాబాద్ లోని తన ఇంట్లోనే పూడ్చిపెట్టాడు.
ఈ నెల 4వ, తేదిన ఇమ్రాన్ అదృశ్యమైనట్టుగా పోలీసులకు ఫిర్యాదు అందించింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు. ఈ విచారణలో పోలీసులు ఫోన్ డేటా ఆధారంగా దర్యాప్తు నిర్వహించారు. ఈ దర్యాప్తులో విషయం వెలుగుచూసింది. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications