జనావాసాల మధ్యే వ్యభిచారం : ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు
హైదరాబాద్ : నగరంలో వ్యభిచార ముఠాల గుట్టు రట్టు చేస్తున్నారు పోలీసులు. తాజాగా చైతన్యపురిలోని ప్రభాతనగర్ కాలనీలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తోన్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పలువురు యువుతులు, నిర్వాహకుడితో పాటు ఓ విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, పశ్చిమబెంగాల్ కు చెందిన పి.బిశ్వాస్ ప్రభాత నగర్ కాలనీలో జనావాసాల మధ్యే ఎవరికీ అనుమానం రాకుండా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేశారు. నిర్వాహకుడు బిశ్వాస్ తో పాటు కొంతమంది యువతులను, ఖైరతాబాద్ కు చెందిన విటుడు కృష్ణ కబీర్ ను పోలీసులు అరెస్టు చేశారు.

అనంతరం యువతులను రెస్క్యూ హోమ్ కు తరలించారు. ఇక ఇందులో ప్రధాన సూత్రధారులుగా ఉన్న బాలానగర్ వాసి పింటు, రాజ్ మండల్ అలియాస్ రసూల్ కోసం ప్రస్తుతం పోలీసులు వేట కొనసాగుతోంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications