రేవంత్ పోరు
హైదరాబాద్: టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కొణిజర్ల మండలం సింగరాయపాలెంలో మిర్చి పంటలను ఆయన పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డితో పాటు సండ్ర వెంకటవీరయ్య, వేం నరేందర్రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తక్షణం కరువు మండలాల జాబితా ప్రకటించాలని సీఎం కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు.












Click it and Unblock the Notifications