Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

56,148 కిక్స్: రైల్వే జవానుకు ‘గిన్నిస్ బుక్‌’లో చోటు

హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వేలో ప్రొటెక్షన్ ఫోర్స్ జవానుగా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్‌రావు కొరియన్ మార్షల్ ఆర్ట్స్- తైక్వాండో జూడోకాన్‌లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.

గత నవంబర్‌లో రంగారెడ్డి జిల్లాలో గిన్నిస్ బుక్ ప్రతినిధుల ముందు.. గంట సమయంలో 56,148 కిక్స్‌తో మధుసూదన్‌రావు ఇచ్చిన ప్రదర్శనకుగాను ఈ ఘనత దక్కింది.

 RPF Jawan in Guinness Record for Maximum Full Contact Kicks

గతంలో ఈ రికార్డు 36, 140 కిక్స్‌గా ఉండగా.. మధుసూదన్‌రావు దీనిని అధిగమించారు. ఈ మేరకు ఇటీవల ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ధ్రువీకరణ పత్రాన్ని అందజేసింది.

హైదరాబాద్‌లో నివాసముంటున్న మధుసూదన్ రావు ఇంతకుముందు అత్యున్నత సేవలకు గానూ ‘రైల్వే వీక్ అవార్డ్-2015'ను కూడా అందుకున్నారు. ఆయనకు కరాటేలో బ్లాక్ ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+