ఆర్టీసీ బస్సు బీభత్సం: నాలుగు వాహనాలు ధ్వంసం(పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు పని చేయకపోవడంతో ఒక్కసారిగా వాహనాల మీదకు దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఒక స్కూటర్‌, ఆటో, రెండు కార్లు ధ్వంసమయ్యాయి.

మెహదీపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సు శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బోరబండ నుంచి మెహదీపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బంజారాహిల్స్‌ రోడ్డు నెం.1లోని కేర్‌ ఆస్పపత్రి సమీపంలో బ్రేకులు పని చేయక అదుపు తప్పింది.

ముందున్న వాహనాలను ఢీకొడుతూ ముందుకు కదలింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. బస్సు డ్రైవరు బి రామకృష్ణను బంజారాహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బస్సు బీభత్సం

బస్సు బీభత్సం

హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు పని చేయకపోవడంతో ఒక్కసారిగా వాహనాల మీదకు దూసుకెళ్లింది.

బస్సు బీభత్సం

బస్సు బీభత్సం

ఈ సంఘటనలో ఒక స్కూటర్‌, ఆటో, రెండు కార్లు ధ్వంసమయ్యాయి.

బస్సు బీభత్సం

బస్సు బీభత్సం

మెహదీపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సు శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బోరబండ నుంచి మెహదీపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

బస్సు బీభత్సం

బస్సు బీభత్సం

బంజారాహిల్స్‌ రోడ్డు నెం.1లోని కేర్‌ ఆస్పపత్రి సమీపంలో బ్రేకులు పని చేయక అదుపు తప్పింది.

బస్సు బీభత్సం

బస్సు బీభత్సం

ముందున్న వాహనాలను ఢీకొడుతూ ముందుకు కదలింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. బస్సు డ్రైవరు బి రామకృష్ణను బంజారాహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+