ఖమ్మం జిల్లాలో సండ్ర పర్యటన
ఖమ్మం: నకిలీ విత్తనాలతో నష్టపోయిన మిర్చి రైతులను, పత్తి రైతులను ఆదుకోవాలని టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. ఆయన ఖమ్మం జిల్లాలో వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అలాగే నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కమిషన్‌కు కక్కుర్తి పడి నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications