ఎగ్జిబిషన్ లోగో ఆవిష్కరించిన నటి శ్రియ, సానియా సోదరి(పిక్చర్స్)
హైదరాబాద్: దక్షిణాది సినీ తార శ్రియ నగరంలో సందడి చేశారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా, స్టైలిస్ట్లు తన్యారావులు మొట్టమొదటిసారిగా పార్క్ హయత్ హోటల్లో ఫిబ్రవరి 27న ద లేబుల్ శీర్షికన ఒక రోజు ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు.
మాదాపూర్లోని ఓ షాప్ లో జరిగిన వేడుకలో దీనికి సంబంధించిన లోగో సినీ నటి శ్రియ ఆవిష్కరించారు. తొలిసారిగా అంతర్జాతీయ డిజైనర్లతో చేస్తోన్న ఈ ప్రదర్శన విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు.

శ్రియ శరణ్ సందడి
దక్షిణాది సినీ తార శ్రియ నగరంలో సందడి చేశారు.

శ్రియ శరణ్ సందడి
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా, స్టైలిస్ట్లు తన్యారావులు మొట్టమొదటిసారిగా పార్క్ హయత్ హోటల్లో ఫిబ్రవరి 27న ద లేబుల్ శీర్షికన ఒక రోజు ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు.

శ్రియ శరణ్ సందడి
మాదాపూర్లోని ఓ షాప్ లో జరిగిన వేడుకలో దీనికి సంబంధించిన లోగో సినీ నటి శ్రియ ఆవిష్కరించారు.

శ్రియ శరణ్ సందడి
తొలిసారిగా అంతర్జాతీయ డిజైనర్లతో చేస్తోన్న ఈ ప్రదర్శన విజయవంతం కావాలని శ్రియ ఆకాంక్షించారు.

శ్రియ శరణ్ సందడి
దక్షిణాది సినీ తార శ్రియ నగరంలో సందడి చేశారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా, స్టైలిస్ట్లు తన్యారావులు మొట్టమొదటిసారిగా పార్క్ హయత్ హోటల్లో ఫిబ్రవరి 27న ద లేబుల్ శీర్షికన ఒక రోజు ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు.
-
హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. -
హైదరాబాద్ ప్రయాణీకులకు TGSRTC బిగ్ అప్డేట్, బస్టాపుల్లో కీలక మార్పులు..!! -
HYDRA : రూ.1200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా.. -
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
తమిళనాడులో రిచ్ అభ్యర్థి ఈమెనే! ఎవరీ లీమా రోజ్ మార్టిన్? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications