సురభిగార్డెన్ సీజ్, ఏసీబీకి దొరికిన మరో అవినీతి చేప
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సురభి గార్డెన్స్‌ను కంటోన్మెంట్ బోర్డు అధికారులు సీజ్ చేశారు. దాదాపు యాభై ఏళ్ల క్రితం గృహావసరాల నిమిత్తం మూడు ఎకరాలకు పైగా లీజుకు తీసుకున్న సురభి గార్డెన్స్ యజమాని, అనుమతులు లేకుండా వాణిజ్యపరమైన అంశాలకు వినియోగించడంతో అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అనుమతులు లేకుండా డీజే, లైసెన్స్ లేకుండా ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నాడు. అంతేకాదు, దానిని సబ్ లీజుకు, ఫంక్షన్లకు ఇవ్వడం చేశారు. లోపల పక్షులు, జంతువులను పెంచుతున్నారు. దీంతో సురభి ఫంక్షన్ హాలు పైన గురువారం అటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహించి, వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

సరూర్ నగర్‌లో ఏసీబీ సోదాలు
సరూర్ నగర్‌లోని అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్ శివలింగం నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తున్నాయని అతని పైన ఆరోపణలు రావడంతో సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ అధికారులు అతని బంధువుల ఇళ్లలోను సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల సరిహద్దు ఆలంపూర్ చెక్ పోస్టు వద్ద శివలింగం విధులు నిర్వహిస్తున్నారు.
-
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..?












Click it and Unblock the Notifications