తిరుమలగిరి ఆర్టీవో కార్యాలయంలో స్వచ్ఛ భారత్
తిరుమలగిరి ఆర్టీవో కార్యాలయంలో స్వచ్ఛ భారత్
హైదరాబాద్: సికింద్రాబాద్ నార్త్ జోన్ పరిదిలోని తిరుమలగిరి రావాణాశాఖ కార్యాలయంలో రవాణా శాఖ మరియు కంటోన్మెంట్ బోర్డు అధికారులు, సిబ్బంది.. స్వచ్చ్ భారత్ కార్యక్రమాన్ని నిర్విహించారు. అనేక సంవత్సరాలనుండి పరిశుభ్రతకు నోచుకోకుండా.. చెట్లు పొదలతో పేరుకు పోయిన తిరుమలగిరి రవాణా శాఖ కార్యాలయంలో ఉత్తర మండళ రవాణా శాఖ అధికారి వెంకట రమణ ఆద్వర్యంలో స్వచ్చ్ భారత్ కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా రవాణ శాఖ సిబ్బంది చీపుర్లు పట్టుకొని రంగంలోకి దిగారు.












Click it and Unblock the Notifications