మక్కా మసీద్ పేలుళ్ల కేసు నిందితుడికి బెయిల్
మక్కా మసీద్ పేలుళ్ల కేసులో నిందితుడు అసిమానందకు బెయిల్ మంజూరు అయింది. 2007లో మక్కామసీద్‌లో పేలుళ్లలో 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: మక్కా మసీద్ పేలుళ్ల కేసులో నిందితుడు అసిమానందకు బెయిల్ మంజూరు అయింది. 2007లో మక్కామసీద్‌లో పేలుళ్లలో 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
2007లో బాంబు పేలుళ్ల ఘటన సంచలనం సృష్టించింది. మసీద్ లో ఉన్న వందలాది మందికి తీవ్రగాయాలయ్యాయి. ఆ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచనలం రేపింది.

నిందితులు అసీమానంద, భరత్ బాయ్‌లకు ఇప్పుడు ఊరట లభించింది. గత నాలుగేళ్లుగా వీరు జైలులో ఉన్నారు. అజ్మీర్ పేలుళ్ల కుట్ర కేసులో కూడా వీరిద్దరి నిందితులుగా ఉన్నారు.












Click it and Unblock the Notifications