టీ హబ్‌లో టాటా ఇన్నోవేషన్ సెంటర్: మిస్త్రీతో మంత్రి కేటీఆర్
ముంబై: ముంబైలో టాటా సంస్థల చైర్మన్ సైరస్ మిస్త్రీతో మంత్రి కేటీఆర్ సోమవారం భేటీ అయ్యారు. వీరిద్దరూ పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకంలో భాగస్వామ్యం కావాలని మంత్రి కేటీఆర్ ఆయన్ని కోరారు.
ఇందుకు సైరస్ మిస్త్రీ అంగీరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని టీ హబ్‌లో ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో పాటు టాటాస్పేస్ ఏఐజీ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు సైరస్ మిస్త్రీ అంగీకారం తెలిపారు.

అదేవిధంగా డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు టాటాగ్రూప్ ఆసక్తిగా ఉన్నట్టు తెలిసింది. ఈ మేరకు టాటా సంస్థల చైర్మన్ సైరస్ మిస్త్రీతో కలిసి దిగిన ఫోటోను తెలంగాణ ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
In Mumbai today met with Chairman TATA Cyrus Mistry. Discussion on IT, Industry & collaboration in housing projects pic.twitter.com/Gv4nrdJ7Hl
— KTR (@KTRTRS) February 8, 2016
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications