వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబీఐ విచారణకు నిరాకరించిన హైకోర్టు..

|
Google Oneindia TeluguNews

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐ విచారించాలన్న అభ్యర్థను హైకోర్టు తోసిపుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని.. సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలంటూ బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును ఇప్పపటికే సిట్ విచారిస్తుందని.. సిట్ దర్యాప్తును కొనసాగించాలని ఆదేశించింది. నివేదికన సీల్డ్ కవర్ లో హైకోర్టుకు అందించాలని స్పష్టం చేసింది.

The High Court said that there is no need for a CBI inquiry into the purchase of MLAs

ఈ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే నిందితులకు సంబంధించిన పలు ప్రాంతాల్లో సోదాలు చేసింది. కాగా ఈ కేసులో రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజులు నిందితులుగా ఉన్నారు. సోమవారం ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితులు వేసిన బెయిల్ పిటిషన్ ను నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టివేసింది.నిందితుల బెయిల్ పిటీషన్లపై విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

English summary
The High Court said that there is no need for a CBI investigation in the MLA purchase case. It said that a SIT inquiry will be conducted in this case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X