జాతీయ జెండాకు అవమానం: ముగ్గురు కాశ్మీరీల అరెస్ట్
హైదరాబాద్: సినిమా థియేటర్లో జాతీయగీతం వస్తున్న సమయంలో లేచి నిలబడకుండా అగౌరవపర్చిన ముగ్గురు విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఒమర్ ఫైజల్, ముదాబీర్ షబ్బీర్, జమునుగల్లు నగరంలోని రేతిబౌలీలో ఉంటున్నారు.
ఈ ముగ్గురు చేవెళ్లలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదవుతున్నారు. ఆదివారం సాయంత్రం అత్తాపూర్లోని మంత్రామాల్ థియేటర్లో సినిమా చూడటానికి వచ్చారు. సినిమా ప్రారంభానికి ముందు జాతీయగీతం వస్తున్న సమయంలో ప్రేక్షకులంతా లేచి నిలబడగా.. ఈ ముగ్గురు స్నేహితులు కూర్చొనే ఉన్నారు.

తోటి ప్రేక్షకులు వారిని ప్రశ్నించగా దురుసుగా సమాధానమివ్వడంతో థియేటర్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నిర్వాహకులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. జాతీయగీతాన్ని అగౌరవపర్చడంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు.
-
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications