ముగ్గురిని మింగేసిన ఔటర్ రింగ్ రోడ్
మేడ్చల్ జిల్లా పూడూర్ గ్రామం వద్ద వాహనం అదుపు తప్పి ముగ్గురు కూలీలు మృతి చెందారు. మేడ్చల్ పి యస్ పరిదిలోని మునీరాబాద్ సమీపంలో పూడూరు ఔటర్ రింగ్ రోడ్ పై శామీర్ పేట్ నుండి నగరానికి వస్తున్న ఎపి29 ఎయు4419 నెంబర్ గల బొలేరో వాహనం అతివేగంతో అదుపు తప్పగా ఆవుటర్ రింగ్ రోడ్డులో మధ్య డివైడర్ పై మొక్కలు నాటే ముగ్గురు కార్మికుల పైకి దూసికెళ్లింది. దీంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.












Click it and Unblock the Notifications