తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు: ఎవరు ఏ శాఖ కంటే..?
హైదరాబాద్: తెలంగాణలో బుధవారం భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. మొత్తం 15 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాస్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ జీవోను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
జారీ చేశారు.

బదిలీ అయిన ఐఏఎస్ అధికారుల వివరాలు:
రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధాన అధికారిగా (సీఈవో)-జ్యోతి బుద్ధప్రకాష్
కార్మిక, ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక కార్యదర్శి-రాణి కుముదిని
వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి-సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ
అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా-శాంతికుమారి
ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్ జనరల్-అదర్ సిన్హా
నాగర్‌కర్నూల్ కలెక్టర్-ఎల్ శర్మన్
పాఠశాల విద్యా డైరెక్టర్-శ్రీ దేవసేన
హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్-వాకాటి కరుణ
పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి-కేఎస్ శ్రీనివాసరాజు
ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి-విజయ్‌కుమార్
ఎస్సీ అభివృద్ధిశాఖ కమిషనర్-యోగితా రాణా
సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా కొనసాగింపు
ఆదిలాబాద్ కలెక్టర్-సిక్తా పట్నాయక్
పెద్దపల్లి ఇంచార్జ్ కలెక్టర్-భారతీ హోళికేరి
గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి-ఈ. శ్రీధర్
తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు పర్యావరణ శాస్త్ర సాంకేతిక అదనపు
బాధ్యతలు రజత్‌కుమార్‌కు అప్పగించారు.












Click it and Unblock the Notifications