మోడీ ప్రభుత్వ విజయాలు ఇవీ!: దర్శకులు రాజమౌళిని కలిసిన కేంద్రమంత్రి
హైదరాబాద్: సంపర్క్ ఫర్ సమర్థన్‌లో భాగంగా బీజేపీ నేత, కేంద్రమంత్రి హన్స్‌రాజ్ అహిర్ గురువారం టాలీవుడ్ దర్శకులు రాజమౌళిని కలిశారు. రాజమౌళితో పాటు ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్‌లను కలిశారు.
హైదరాబాదులోని రాజమౌళి ఇంటికి పలువురు బీజేపీ నేతలు కిషన్ రెడ్డి తదితరులతో కలిసి వచ్చిన ఆయన గడిచిన నాలుగేళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించి, ప్రభుత్వానికి మద్దతివ్వాలని కోరారు. రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్‌లకు శాలువా కప్పి సత్కరించారు.

నాలుగేళ్లుగా నరేంద్ర మోడీ చేపట్టిన ప్రభుత్వ పథకాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను రాజమౌళి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు వివరించామని కిషన్ రెడ్డి చెప్పారు.
గత కొంతకాలంగా బీజేపీ సంపర్క్ ఫర్ సమర్థన్ పేరుతో ప్రముఖులను కలుస్తూ మోడీ ప్రభుత్వానికి మద్దతు కోరుతోన్న విషయం తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా మొదలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications