ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందెవరు? ప్రధానికి చెడ్డ పేరు తెచ్చేందుకే: కాంగ్రెస్‌పై వెంకయ్య ఫైర్
హైదరాబాద్: పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవడమే విపక్షాలు పనిగా పెట్టుకున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. హైదరాబాద్‌లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
ఆరోపణలు చేసేముందు ఆలోచించుకోవాలని... అలా చేయనందుకే కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానికి చెడ్డపేరు తేవాలన్న యోచనతోనే కాంగ్రెస్ పార్టీ అర్థంలేని ఆరోపణలు చేస్తోందన్నారు.

నేషనల్ కేసుతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని వెంకయ్య స్పష్టం చేశారు. ప్రధానిని అవమానించేలా కాంగ్రెస్ చర్యలున్నాయని మండిపడ్డారు. గుజరాత్ సిఎంగా ఉన్న సమయంలో సిట్ ముందు ఎలాంటి హంగామా లేకుండా మోడీ హాజరయ్యారని, కాంగ్రెస్‌లా ర్యాలీలు తీయలేదని మండిపడ్డారు. ఆయన నిజాయితీని రుజువు చేసుకున్నారని చెప్పారు.
ప్రతిపక్షాలను వేధించిందెవరు, ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిందెవరు? అని కాంగ్రెస్ పార్టీపై వెంకయ్యనాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడ్ని జైల్లో పెట్టి పార్లమెంటు సమావేశాలను జరిపిందెవరని ఆయన నిలదీశారు.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications