జైల్లో విక్రమ్ గౌడ్‌ను చూసి కంటతడి పెట్టిన భార్య షిఫాలి
కాల్పుల కేసులో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ చంచల్ గూడ జైలులో రిమాండులో ఉన్నాడు. ఆయనను భార్య షిఫాలి, బావమరిది అనిరుధ్ రెడ్డిలు జైల్లో కలిశారు.
హైదరాబాద్: కాల్పుల కేసులో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ చంచల్ గూడ జైలులో రిమాండులో ఉన్నాడు.
ఆయనను భార్య షిఫాలి, బావమరిది అనిరుధ్ రెడ్డిలు జైల్లో కలిశారు. ముందుగా వీరు ఈ ములాఖత్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత జైలుకు వెళ్లి ఆయనను కలిశారు.

తన భర్తను చూసిన షిపాలి కంటతడి పెట్టుకున్నారు. మరోవైపు, విక్రం గౌడ్ ను కలిసేందుకు కమెడియన్ నర్సింగ రావు కూడా జైలు వద్దకు వచ్చాడు. కానీ ఆయనను లోపలకు అనుమతించలేదు.












Click it and Unblock the Notifications