హైకోర్టులో వాట్సాప్ తలాక్ కు వ్యతిరేకంగా పిటిషన్
అక్రమ పద్దతుల్లో చెప్పే ట్రిపుల్ తలాక్ బారి నుండి ముస్లిం మహిళకు రక్షణ కల్పించే మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిం
హైదరాబాద్:అక్రమ పద్దతుల్లో చెప్పే ట్రిపుల్ తలాక్ బారి నుండి ముస్లిం మహిళకు రక్షణ కల్పించే మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
హైద్రాబాద్ పాతబస్తీ అలీ జా కోట్ల కు చెందిన తోడికోడళ్ళు మోహరిన్ నూర్ , సైదా హిన ఫాతిమాలు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

అమెరికాలో ఉంటున్న తమ భర్తలు వాట్సాప్ మేసేజ్ ద్వారా పంపిన ట్రిపుల్ తలాక్ కు చట్టబద్దత లేదని దాన్ని పరిగణనలోకి తీసుకొని విడాకుల పత్రం జారీ చేయకుండా తెలంగాణ వక్ఫ్ బోర్డు ఖాజీలను ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు.
ఇంటి నుండి అత్తమామలలు తమను ఖాళీ చేయించకుండా ఉండేలా పోలీసు భద్రతను కల్పించాలని అభ్యర్థఇంచారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ. రామలింగేశ్వర్ రావు సోమవారం నాడు విచారణ జరపనున్నారు.
సోదరులైన ఒస్మాన్ ఖురేషీ, సయ్యద్ ఫయాజుద్దీన్ హఫీజ్ లు తమను వివాహం చేసుకొని ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారని మోహరిన్ నూర్ ఫాతిమాలు పేర్కొన్నారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications