జగన్, చంద్రబాబు ప్రభుత్వాలకు తేడా లేదు... బీజేపీ
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వానికి గత టీడీపీ ప్రభుత్వ పాలనకు తేడా లేదని బీజేపీ నేతలు విమర్శించారు. దీంతో వైసీపీ ప్రభుత్వాన్ని భవిష్యత్ ఎలా భరించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని బీజేపీ ఎంపీ సుజనాచౌదరీతో పాటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారయణ విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనపై బీజేపీ మరోసారి ధ్వజమెత్తింది. జగన్ పాలనకు చంద్రబాబు పాలనకు తేడా లేదని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ పాలనపై నివేదికను విడుదల చేశారు. ఈనేపథ్యంలనే కేంద్రం నుండి నిధులు రాబట్టడడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని వారు ఆరోపించారు.

ఇక వైకాపా ప్రభుత్వం తమ కార్యకర్తలతో పాటు అనుకూలురకే ఉద్యోగాలను ఇస్తోందని కన్నా లక్ష్మి నారయణ ఆరోపించారు. ఎవరైనా ప్రభుత్వంపై విమర్శలు చేస్తే...వారిని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇక అమరావతి నిర్మాణాలను ఆరునెలల పాటు నిలిపివేసిన ప్రభుత్వం ఇప్పుడు ప్రారంభించామని చెబుతుందని వారు విమర్శించారు. ఇక పోలవరం ప్రాజెక్టు పై కూడ కేంద్రానికి నిజాలు చెప్పడం లేదని అన్నారు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications