ఫ్లోరోసిస్‌పైవైట్‌హౌస్ వద్ద పియంకు పిటిషన్
నల్లగొండజిల్లాలోని ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారానికిచర్యలు తీసుకోవాలని అట్లాంటాలోని ప్రముఖరియల్ ఎస్టేట్ వ్యాపారి నరేందర్ జి.రెడ్డి భారత ప్రధాని డాక్టర్‌మన్మోహన్ సింగ్‌ను కోరారు. ఇటీవలఅమెరికా పర్యటన సందర్భంగామన్మోహన్ సింగ్‌కు ఆయన ఆమేరకు ఒక పిటిషన్ అందజేశారు.భారత ప్రధానికి స్వాగతం ఇచ్చేకార్యక్రమానికి నరేందర్ జి.రెడ్డికి వైట్‌హౌస్ ఆహ్వానం లభించింది. ఈసందర్భాన్ని పురస్కరించుకునిమన్మోహన్‌కు ఆయన పిటిషన్‌నుఅందజేశారు.
నల్లగొండజిల్లాలో ఫ్లోరోసిస్ పీడిత గ్రామాలకురక్షిత మంచినీటిని అందజేసేందుకుశ్రీశైలం సొరంగం ప్రాజెక్టును వెంటనేపూర్తి చేయాలని ఆయన ప్రధానిని కోరారు.అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టునిర్మాణంలో జాప్యం జరుగుతోందని ఆయనఅన్నారు. నల్లగొండ జిల్లా ప్రజలకురక్షిత మంచినీటిని సరఫరా చేయాలనిచాలా యేళ్ల క్రితమే హైకోర్టుప్రభుత్వాన్ని ఆదేశించిందని, అయినా ఫలితంకనిపించడం లేదని ఆయన అన్నారు.
నల్లగొండజిల్లాకు చెందని నరేందర్ జి. రెడ్డిగత 25 ఏళ్లుగా అమెరికాలోని అట్లాంటాలోఉంటున్నారు. ఆయన రిపబ్లిక్ పార్టీకిబలమైన మద్దతుదారుడు.ప్రస్తుతం ఆయన అట్లాంటా రీజియన్‌ట్రాన్స్‌పోర్టేసన్ కమీషన్‌లోసేవలందిస్తున్నారు. జార్జియా గవర్నర్‌ఆయనను ఈ స్థానంలోనియమించింది.












Click it and Unblock the Notifications