బే ఏరియా తెలుగుసంఘం సునామీ విరాళ కార్యక్రమం
శనివారం జులై 22వ తేదీన లెమాంట్ నగరంలోని హిందూ దేవాలయంలో గ్రేటర్ చికాగో తెలుగు సంఘాలు టిఎజిసి, టిటిఎ, చికాగో సాహితీ మిత్రులు సంయుక్తంగా నిర్వహించిన పద్మభూషణ్ రాజా రాధారెడ్డిల కూచిపూడి నృత్యం అత్యంత మనోహరంగా సాగింది. కూచిపూడి నాట్యంలో ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిన రాజారెడ్డి, రాధారెడ్డి బృందం నాట్యప్రదీపం అనే శీర్షికన ప్రదర్శించిన హరిహర నాట్య విన్యాసం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.












Click it and Unblock the Notifications