అవినీతిపై పోరుకు ఎన్నారైలు

2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో రాజా లేదా మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలనే డిమాండ్ కే రాజకీయ పార్టీలు పరిమితం కావడం పట్ల అమెరికాలో అవినీతి వ్యతిరేక ప్రచార ఉద్యమాన్ని నడుపుతున్న హైమా సాగి, రామ్ గోపాల్ మాదారపు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుంభకోణంలో ఎంత భారీగా డబ్బులు పోయాయనే దానిపై కాకుండా ేశాన్ని అవినీతి భూతం నుంచి కాపాడడానికి శక్తి యుక్తులు కేంద్రీకరించాలని వారన్నారు. రాజా రాజీనామా చేస్తే మరో మహారాజా వస్తారని, అవినీతి పునరావృతం కాకుండా బలమైన నిబంధనలను రూపొందించాలని పీపుల్ ఫర్ లోకసత్తా అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications