ఇండియానా పోలిస్ లో సంక్రాంతి సంబరాలు

అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతముగా నిర్వహించినందుకు కమిటీ సభ్యులకు మరియు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. నవ్యవాణి ఎడిటర్ శర్మ గారు కొత్త సంచికను విడుదల చేసినారు. ఈ కార్యక్రమములో బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ క్రిష్ణమనేని మరియు ఇతర బోర్డు సభ్యులు పాల్గొని ఇటీవల హైతి భూకంప భాదితులకు విరాళాలను సేకరించారు. ఈ కార్యక్రమాలను వినోద్ సాదు, రాము చింతల మరియు సతీష్ గజ్జల పర్యవేక్షిన్చినారు. ఇతర కమిటీ సభ్యుల సహకారముతో అతిదులకు సంక్రాంతి పండుగ ప్రత్యేక వంటకాలను వడ్డించారు.












Click it and Unblock the Notifications