డల్లాస్ లో 'తెలుగు వెన్నెల' సదస్సు

ముఖ్యఅతిథిగా హాజరైన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుభాషను కాపాడుకునేందకు ప్రతిఒక్కరూ కృషిచేయాలన్నారు. దిగజారిపోతున్న తెలుగుభాష, నైతికవిలువలపై ఆంగ్లంలో పద్యం వినిపించి సభికులను ఆకట్టుకున్నారు. డాక్టర్ రమణ జవ్వాడి పద్యపఠనంతో సభ ప్రారంభంకాగా, డాక్టర్ ఉరిమిండి, విజయచంద్రహాస్ ముఖ్యఅతిథిని సభకు పరిచయం చేశారు.












Click it and Unblock the Notifications