చంద్రబాబు పోరాటానికి అమెరికాలో మద్దతు

జితేంద్ర అట్లూరి, వెంకట్ గరికిపాటిలు మాట్లాడుతూ బాబ్లీ విషయంలో అన్ని పార్టీలు తెదేపా కలిసి పోరాడాలని విజ్ఞప్తి చేశారు. చవాన్ ప్రభుత్వం తెదేపా నేతల పట్ల ప్రవర్తించిన తీరు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపాల్ వేమూరి, రామ్ కొమ్మినేని, కృష్ణ ఇంటూరి, రమణ, రాధా కృష్ణా, భూషణ్, చందూ, రామ్ ప్రసాద్, రవి పోట్లూరి, రాజా గొంటి, మధు రెడ్డి, వైవీ ప్రసాద్, సందీప్ రాజు, పవన్, బాలా టి.శ్రీనివాస్ మురళి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications