డల్లాస్‌లో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఇంత పెద్దయెత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఐఎఎన్‌టి అధ్యక్షుడు జాక్ గోద్వానీ అభినందించారు. భారత, అమెరికా జాతీయ గీతాలాపనలతో కార్యక్రమం ప్రారంభమైంది. ఇరు దేశాల జాతీయ పతాకలను ఎగురవేశారు. చీఫ్ మార్షల్స్ రాజ్‌పాల్ యాదవ్, సురేష్ శర్మ, జిమ్ స్వాఫోర్డ్ ఆధ్వర్యంలో పరేడ్ జరిగింది. రాజ్‌పాల్ యాదవ్, ఆవేజ్ దర్బార్, రూపాలి, అపూర్వ వంటివారు వినోదాత్మక కార్యక్రమాలు ఇచ్చారు. పిల్లల కోసం ఆటలు, చిత్రకళ వంటి కార్యక్రమాలు జరిగాయి.












Click it and Unblock the Notifications