ఆటా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ఆటా కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు రామ్‌రెడ్డి, సంస్థ మీడియా ప్రతినిధి లింగాల హరిప్రసాద్‌రెడ్డి, డెట్రాయిట్ స్థానిక సమన్వయకర్త మురళీ బొమ్మనవెని, సంస్థ ప్రతినిధులు వినోద్ కుకునూరు, నాగేందర్ ఐత, రామ్‌చంద్రారెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ శిబిరంలో పాల్గొన్న రక్త దాతలను వీరు అభినందించారు. వచ్చే రెండు నెలల్లో ఇలాంటివి మరో రెండు కార్యక్రమాలను నిర్వహించడానికి 24 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మాంటెస్సోరి హాల్ ప్రిన్సిపల్ కరెన్‌లుమ్స్‌డెన్, ఆనంద్ తదితరులకు సంస్థ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications