వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివేకానంద ఆదర్శాలే శరణ్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

Martin Luther King III addresses the World Congress of Religions 2012
వాషింగ్టన్: సామాజిక సమస్యల పరిష్కారానికి ఇంటర్‌ఫెయిత్ మూవ్‌మెంట్ బలమైన శక్తిగా పనిచేస్తుందని చైర్‌పర్సన్ డాక్టర్ ప్రదీప్ కె. ఘోష్ అన్నారు. ఆయన మతాల ప్రపంచ కాంగ్రెసు 2012ను ఆయన ప్రారంభించారు. ఈ కాంగ్రెసు స్వామి వివేకానంద జయంతి వేడుకలను జరుపుతోంది. ఇంటర్ ఫెయిత్ చర్చ కోసం వివిధ మతాలకు చెందిన ప్రతినిధులు రావడం అదృష్టమని ఆయన అన్నారు. భిన్న విశ్వాసాలకు, నమ్మకాలకు చెందిన ప్రజల మధ్య శాంతిసామరస్యాలకు వివేకానంద ఆదర్శాలే ప్రపంచవ్యాప్తంగా ఆమోద యోగ్యమైనవని ఘోష్ అన్నారు.

మతాల్లోని విశ్వజనీనమైన పవిత్ర విలువలు అనే ఉమ్మడి పునాదిపై ఐక్యతను, సామరస్యాన్ని సాధించడం సాధ్యమవుతుందని మూడో మార్టిన్ లూథర్ కింగ్ అన్నారు. క్షమాగణానికి, సామరస్యానికి, హింసావ్యతిరేకతకు సంబంధించిన పలు విషయాలను ఆయన ఉదహరించారు. అహింసా ధర్మాన్ని ఉద్బోధిస్తుండడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

అహింస మార్గంలో భూమండలంపై దశాబ్దాలుగా సాగుతున్న కాలుష్యానికి అంతం పలకాలని పిలుపునిచ్చారు. ప్రజల మధ్య సహోదరత్వం పెంపొందించాలని అన్నారు. మనం క్షమగుణాన్ని, అహింసను లేదా అస్తిత్వ రాహిత్యాన్ని నేర్చుకోవాలని అన్నారు.

శాంతి, ఆశ, ప్రేమ గుణాల ద్వారా మాత్రమే మానవత్వం వర్ధిల్లుతుందని అన్నారు. భారతదేశంలో మతాల మధ్య సంబంధాలను, సామరస్యాన్ని బుచ్చన్న గాజుల వివరించారు.

English summary

 Chairperson Dr. Pradip K. Ghosh opened the World Congress of Religions 2012 by calling forth the interfaith movement as a powerful force for solving social problems. The Congress commemorates the 150th birth anniversary of Swami Vivekananda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X